04 March 2012

రేపు(5th March'12) జరగబోయే "ఫిల్మ్ నగర్ " ఈవెంట్ కి క్లూస్ :
  • చిత్రాలలో హీరో,హీరోయిన్, విలన్ పాత్రల పేర్లు మీద ప్రశ్నల అడగటం జరుగుతుంది .....
  • X,Y,Z Connect Questions 
       Eg:  X అనే వెంకటేష్ చిత్రానికి Y సంగీతం సమకూర్చారు. కానీ అనుకోని కారణాలవల్ల Y మరణించడం తో  మెలోడి  బ్రమ్మైన  Z రీ -రికార్డింగ్  పూర్తి చేస్తారు . X,Y,Z ఎవరు  ???
       X- ప్రేమిచుకుందాం రా !
       Y - మహేష్ .
        Z - మణి శర్మ .
  • Movie Tag Lines
  •  హాలీవుడ్ నుంచి రీమేక్ అయిన తెలుగు చిత్రాలు ...
  • పెద్ద పెద్ద హీరోలు కలిసి నటించిన చిత్రాలు...  
  

No comments:

Post a Comment